Amazon Transportation Representative Jobs | Amazon Work From Home jobs in Telugu | Amazon Latest jobs in Telugu
మన దేశంలో ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అయిన Amazon నుండి Transportation Representative పోస్టులు కోసం అర్హులైన వారి నుండి ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు. ఈ పోస్టులకు ఎంపిక అయిన వారికి ముందుగా 6 వారాల ట్రైనింగ్ ఇస్తారు.. విజయవంతంగా ట్రైనింగ్ పూర్తి చేసిన వారికి ఉద్యోగంలోకి తీసుకుంటారు.. ఈ పోస్టులకు స్త్రీ / పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఈ పోస్టులకు మీరు ఎంపిక ఆయితే మంచి జీతంతో…