
ఎయిర్ పోర్ట్ లో 50,000/- జీతంతో ఉద్యోగాలు | అర్హతలు , ఎంపిక విధానం వివరాలు ఇవే | AAI Recruitment 2025
షెడ్యూల్ -ఎ మిని రత్న కేటగిరీ -1 పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ అయిన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) సంస్థ నుండి జూనియర్ కన్సల్టెంట్ (క్లినికల్ సైకాలజిస్టు) ఉద్యోగం భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి అవసరమగు విద్యార్హతలు , వయస్సు, ఎంపీకా విధానం వంటి పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి. 🏹 బంగాళ దుంపల పరిశోధన సంస్థలో ఉద్యోగాలు – Click here ✅…