
23 ప్రభుత్వ సంస్థల్లో 1794 ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | AIIMS NORCET-8 Notification 2025 | Latest Government Jobs
దేశవ్యాప్తంగా ఉన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ ఎయిమ్స్, న్యూ ఢిల్లీ NORCET-8 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1794 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అర్హత ఉన్నవారు వారు ఈ ఉద్యోగాలకు మార్చి 17వ తేదీలోపు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి. అర్హత ఉన్న భారతీయ పౌరులు అందరూ ఈ…