AIIMS Nursing Officer Recruitment 2023 | NORCET 4 Syllabus
న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ తోపాటు దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ సంస్థల్లో నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు . ఈ నోటిఫికేషన్ ను నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ -4 అని పిలవడం జరుగుతుంది . ✅ మొత్తం పోస్టులు : 3,055 ▶️ దేశవ్యాప్తంగా ఉన్న 18 ఎయిమ్స్ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు . ఇందులో ఆంధ్రప్రదేశ్…