
కేంద్ర ప్రభుత్వ సంస్థలో 28,000/- జీతంతో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | BECIL Recruitment 2025 | Latest Govt Jobs Notifications
బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) నుంచి 170 పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 170 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు ఫిబ్రవరి 4వ తేదీ లోపు అప్లై చేయాలి. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లో తెలియజేసిన ముఖ్యమైన వివరాలన్నీ ఈ…