డిగ్రీ అర్హతతో ప్రభుత్వ పంటల బీమా కంపెనీలో ఉద్యోగాలు | AICIL Managment Trainee Jobs Recruitment 2025 | Latest Government Jobs Recruitment 2025

పంటల బీమా సంస్థ అయిన అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (AICIL) నుండి 55 పోస్టులతో వివిధ విభాగాల్లో మేనేజ్మెంట్ ట్రైని ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుండి దరఖాస్తులు కోరుతూ అధికారికంగా నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న మేనేజ్మెంట్ ట్రైని ఉద్యోగాలకు అర్హత ఉన్న భారతీయ పౌరులు అందరూ అప్లికేషన్ పెట్టుకోవచ్చు….

Read More
error: Content is protected !!