
ఇంటర్ పాస్ అయిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు | CSIR NIIST Notification 2025 | Latest Government Jobs Notifications 2025
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన CSIR – నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ (NIIST) నుండి టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, జూనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న భారతీయ పౌరులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 01-02-2025 నుండి 03-03-2025 తేది లోపు ఆన్లైన్ విధానంలో అప్లై చేసి, అప్లికేషన్ ప్రింట్ ను…