
ఎయిర్ పోర్ట్స్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసారు | AAI Junior Executive Jobs Notification 2025 | Latest jobs in Telugu
మినిరత్న కేటగిరి – 1 పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ అయిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) సంస్థ నుండి వివిధ విభాగాలలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అన్ని విభాగాలలో మొత్తం 83 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి వ్రాత పరీక్ష లేకుండా, మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి విద్యార్హతలు , దరఖాస్తు విధానం , ఎంపిక విధానం మొదలగు…