
ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఆధార్ సేవా కేంద్రాల్లో ఉద్యోగాలు | Aadhaar Seva Kendra Recruitment 2025 | Aadhaar Seva Kendra Jobs
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో గల నిరుద్యోగులకు శుభవార్త ! ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత తో సొంత జిల్లాలో ఉద్యోగం చేస్తూ నెలకు 50,000/- రూపాయల వరకు జీతం పొందే విధంగా ఒక మంచి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) సంస్థ నుండి దేశంలోని అన్ని రాష్ట్రాలలోని CSC ఇ-గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ యొక్క ఆధార్ సేవా కేంద్రాలలో పనిచేసేందుకు గాను ఆధార్ ఆపరేటర్ మరియు ఆధార్…