ఎయిర్ పోర్ట్ లో 490 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | AAI Junior Executive Jobs Recruitment 2024 | Latest jobs in Telugu
ఎయిర్ పోర్టు అధారిటీ ఆఫ్ ఇండియా నుండి జూనియర్ ఎక్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 490 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకొని వెంటనే అప్లై చేయండి. పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.. RPF, NTPC,…