AIIMS లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | AIIMS New Delhi latest recruitment | latest jobs in AIIMS
న్యూ ఢిల్లీలో ఉన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్స్ , చైల్డ్ న్యూరాలజీ డివిజన్ నుంచి విడుదల చేశారు. ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అండ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఫర్ చైల్డ్‌హుడ్ న్యూరో డెవలప్మెంట్ డిసార్డర్స్ అనే ప్రాజెక్టులో స్టాఫ్ నర్స్ పోస్ట్‌లు రిక్రూట్మెంట్ చేపడుతున్నారు. అర్హత గలవారు ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ స్వయంగా…