AP వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో ఉద్యోగాలు | AP Regional GST Audit & Enforcement Office Notification 2025 | AP Outsourcing Jobs Recruitment 2025
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు ఆఫీసర్ సభార్డినేట్ అనే ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను స్వయంగా వెళ్లి లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా పంపించే అవకాశం ఉంది. 7వ తరగతి, ఏదైనా డిగ్రీ విద్యార్హతలు ఉన్నవారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. తాజాగా విడుదలైన ఈ ఉద్యోగాల నోటిఫికేషన్…
