10th అర్హతతో పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు | Postal Department Jobs Recruitment 2024 | Latest Postal Department Jobs | Government Jobs Recruitment 2024
పోస్టల్ శాఖలో పదో తరగతి అర్హతతో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ విడుదల చేశారు. అర్హత , ఆసక్తి ఉన్న వారు ఈ ఉద్యోగాలకు జులై 31వ తేదీ లోపు ఆఫ్లైన్ లో అప్లై చేయాలి . ప్రస్తుతం భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు భారతీయ పౌరులు అందరూ అప్లై చేయవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి రెండు సంవత్సరాల ప్రోబేషన్ కాలం ఉంటుంది. 🏹 ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్ట్లు ఏమిటి? ఉండవలసిన అర్హతలు…