సొంత జిల్లాలోనే ఉద్యోగం | పరీక్ష లేకుండా ఉద్యోగం ఇస్తున్నారు | AP Medical Health Department Jobs | AP Latest jobs Notifications in Telugu

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు మరో మంచి అవకాశం ఇస్తూ ఒక కొత్త నోటిఫికేషన్ విడుదలైంది . ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ నుండి విడుదల అయ్యింది . నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి . 🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ , తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న పోస్ట్లు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు . 🔥 ఇవి ఎలాంటి…

Read More

ఏపీ టెట్ / డీఎస్సీ అప్డేట్స్ | వారికి గుడ్ న్యూస్ | AP TET Latest News today | AP DSC Latest News today | AP TET Results 2024 | AP TET Fee Refund Status 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ మరియు డీఎస్సీ అభ్యర్థులకు ఒక ముఖ్యమైన అప్డేట్. నోటిఫికేషన్ సమయంలో ఎస్జీటీ పోస్టులకు బీఈడీ వారు అర్హులని పేర్కొనడంతో చాలామంది B.Ed అభ్యర్థులు ఫీజు చెల్లించి ఈ పోస్టులకు అప్లై చేసుకున్నారు. తర్వాత హైకోర్టు బిఈడి వారు ఎస్జిటి పోస్టులకు అనర్హులను తీర్పు ఇవ్వడంతో బీఈడీ అభ్యర్థులు టెట్ పేపర్ -1 పరీక్ష రాయలేకపోయారు. కాబట్టి ఫీజు చెల్లించిన అభ్యర్థులకు శుభవార్త చెప్తూ ఫీజును రిఫండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఫిబ్రవరిలో నిర్వహించిన…

Read More

ఆంధ్రప్రదేశ్ లో 434 కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Contract Basis Jobs | AP Staff Nurse 434 Jobs Notification 2023

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 434 పోస్టులను కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ఆంధ్ర ప్రదేశ్ వైద్య , ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ , విజయవాడ నుండి విడుదల చేయడం జరిగింది. నోటిఫికేషన్ ద్వారా 434 స్టాఫ్ నర్స్ పోస్టులను కాంట్రాక్ట్ బేసిక్స్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు ,…

Read More

ఆంధ్రప్రదేశ్ పోషణ అభియాన్ పథకంలో ఉద్యోగాలు | AP Contract Basis Jobs Recruitment 2024 | AP Latest jobs Notifications | AP Poshan Abhiyaan Recruitment 2024 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోషణ అభియాన్ పథకంలో భాగంగా కాంట్రాక్ట్ పద్ధతిలో వివిధ రకాల ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆగస్టు 10వ తేదీ లోపు అందజేయాలి.  ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా డిస్టిక్ కోఆర్డినేటర్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, బ్లాక్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ అనే ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతున్నారు.  ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన…

Read More
DAE NFC Notification 2026

అటామిక్ ఎనర్జీ సంస్థలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | DAE NFC Recruitment 2026 | Latest jobs

Department of Atomic Energy NFC Notification 2026: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా , డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, న్యూక్లియర్ పవర్ కాంప్లెక్స్ నుండి సైంటిఫిక్ ఆఫీసర్ (సి)(జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్), నర్స్ (A), సైంటిఫిక్ అసిస్టెంట్ (B) (రేడియో గ్రాఫర్), సైంటిఫిక్ అసిస్టెంట్ (B) (పాథాలజీ టెక్నీషియన్), ఫార్మసిస్ట్), టెక్నీషియన్ (B) (X-రే టెక్నీషియన్) అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు మార్చి 21వ తేదీ నుండి…

Read More

MakeMyTrip లో ఉద్యోగాలు | MakeMYTrip లో Flight Expert ఉద్యోగాలు | Latest Work From Home Jobs in Telugu

MakeMyTrip అనే ప్రముఖ సంస్థలో Flight Experts అనే ఉద్యోగాల కోసం ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉన్న వారు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు మీరు తెలుసుకొని వెంటనే అప్లై చేయండి.  📌 Join Our What’s App Channel  📌 Join Our Telegram Channel 🔥 రిక్రూట్మెంట్ చేపడుతున్న సంస్థ : 🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :  🔥 అప్లై విధానం :  🔥 విద్యార్హతలు :  🔥…

Read More
Telangana District Court Record Assistant Syllabus

ఇంటర్ అర్హతతో జిల్లా కోర్టుల్లో రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు | TS District Court Record Assistant Notification 2026

Telangana District Court Record Assistant Notification 2026 : తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కోర్టుల్లో రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు అర్హత ఉన్న నిరుద్యోగులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్మీడియట్ విద్యార్హతతో మొత్తం 36 పోస్టులు భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు జనవరి 26వ తేదీ నుండి ఫిబ్రవరి 13వ తేదీలోపు అప్లై చేయాలి. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క అర్హతలు, ఎంపిక విధానము,…

Read More

AP Medical Health Department Jobs | Latest jobs Notifications in Telugu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో 300 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావాలి . నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఆరోగ్య వైద్య, శాఖలోని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ (ఏపీవీవీపీ) ఆస్పత్రుల్లో 14 స్పెషాలిటీల్లో 300 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ (సీఏఎస్ఎస్) పోస్టుల భర్తీకి ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు సోమవారం…

Read More

ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసారు | AP District Court Junior Assistant Jobs Notification 2025 | Latest jobs in Andhrapradesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తుల కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు కోర్టులో పనిచేసి రిటైర్ అయిన వారు లేదా ఇతరులు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అప్లై చేయడానికి చివరి తేదీ అప్లై చేయడానికి చివరి తేదీ 10-03-2025. ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. కాబట్టి రాత పరీక్ష లేకుండా ఎంపిక చేస్తారు. తాజాగా విడుదలైన ఈ నోటిఫికేషన్ యొక్క వివరాలన్నీ క్రింది…

Read More

APPSC Group-2 Prelims Key Download | APPSC Group 2 Prelims Final Key, AP Group 2 Prelims Exam Official Key

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 1327 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 4,63,000 మంది అభ్యర్థులు హాజరైనట్లు ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ గారు వెల్లడించారు. ప్రిలిమ్స్ ఫలితాలను జూన్ లేదా జూలై నెలలో విడుదల చేస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 17వ తేదీన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష జరుగుతుందని వాయిదా పై వచ్చే వదంతులు…

Read More