ప్రారంభం అయిన DSC పరీక్షలు – ఇక ప్రతి సంవత్సరం DSC | AP DSC Latest News Today

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మెగా DSC పరీక్షలు ప్రారంభం అయ్యాయి. రాష్ట్రంలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల జారీ చేసి 16,347 ఉద్యోగాల భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు గౌరవ విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ గారు డీఎస్సీ పరీక్షలు రాస్తున్న అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియచేశారు. అలానే విద్యా శాఖా మంత్రి గారు నిర్వహించిన సమీక్షలో ఇక నుండి ప్రతి సంవత్సరం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల…

Read More

AP Inter Supplementary Results | AP Inter first year Supplementary Results 2025 | AP Inter Second Year Supplementary Results 2025

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి. మొదటి సంవత్సరం పరీక్షలకు 1,35,826 మంది విద్యార్థులు , రెండవ సంవత్సరంలో 97,963 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలను మన మిత్ర వాట్సప్ నంబరు 9552300009 ద్వారా పొందవచ్చు. అలాగే రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. 🏹 Click here to Results

Read More
Aadhar Special Drives

రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెలలో ఆధార్ డ్రైవ్ లు | సచివాలయం శాఖ సర్క్యులర్ జారీ | Aadhar Drives Dates in June

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయం శాఖ ఆధ్వర్యంలో ఆధార్ స్పెషల్ క్యాంప్ లు ప్రతి నెలా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా జూన్ నెలలో రెండు సార్లు ఆధార్ క్యాంప్ లు నిర్వహించేందుకు గాను గ్రామ, వార్డ్ సచివాలయం శాఖ డైరెక్టర్ రాష్ట్రం లో గల అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశారు. జూన్ నెలలో రెండు సార్లు ఈ ఆధార్ క్యాంప్ లు నిర్వహిస్తారు. జూన్ 10 నుండి 13 వ తేదీ వరకు ఒకసారి…

Read More

Telangana MHSRB Lab Technician Provisional List Released | Download MHSRB Lab technician Provisional List 2025

తెలంగాణ రాష్ట్రంలో ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాల పరీక్ష రాసిన అభ్యర్థులకు ముఖ్యమైన అప్డేట్… తెలంగాణ రాష్ట్రంలో ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాల నోటిఫికేషన్ 11-09-2024 తేదీని విడుదల చేశారు. ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో భాగంగా 2024 సంవత్సరంలో నవంబర్ 10వ తేదీన కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించారు. నవంబర్ 12వ తేదీన ప్రొవిజినల్ “కీ” విడుదల చేసి అభ్యర్థుల నుండి అభ్యంతరాలను స్వీకరించారు. ప్రొవిజినల్ “కీ” పై అభ్యంతరాలను పరిశీలించి 2025 మార్చి 10వ తేదీన…

Read More
అన్నదాత సుఖీభవ పథకం స్టేటస్

అన్నదాత సుఖీభవ పథకం స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి | Annadhata Sukhibava Status | Annadhata Sukhibava Scheme Details

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికొద్ది రోజులలో అన్నదాత సుఖీభవ పథకం అమలు కాబోతుంది. ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. గ్రామ సచివాలయంలో గల రైతు సేవా కేంద్రం వద్ద గల సిబ్బంది అన్నదాత సుఖీభవ పథకం కొరకు రైతులను రిజిస్టర్ చేసి ఉన్నారు. అన్నదాత సుఖీభవ పథకం స్టేటస్ ( Annadhata Sukhibava ) : అయితే ఈ పథకానికి సంబంధించి Application Status తెలుసుకొనేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం అధికారిక పోర్టల్ లో…

Read More
RRB NTPC Exam Important Topics

RRB NTPC EXAM 2025 | RRB NTPC EXAM ANALYSIS | RRB NTPC Important Topics

దేశవ్యాప్తంగా RRB NTPC పరీక్షలు 05-06-2025 నుండి ప్రారంభమయ్యాయి. షెడ్యూల్ ప్రకారం సుమారు 20 రోజుల పాటు జరగనున్న ఈ పరీక్షలకు సంబంధించి అభ్యర్థులు ఎంతో కాలం నుండి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ప్రతిరోజు మూడు షిఫ్ట్లు విధానంలో ఈ పరీక్షను బోర్డు వారు నిర్వహిస్తున్నారు. RRB NTPC Exam Paper Analysis : అయితే ఈ RRB NTPC పరీక్షకు సంబంధించి , ప్రీవియస్ ఇయర్ ప్రశ్నలతో పాటుగా ఈ సంవత్సరం అడిగిన ప్రశ్నలు కూడా…

Read More
దీపం పథకం స్టేటస్ | Deepam Scheme Status

దీపం పథకం డబ్బులు క్రెడిట్ అవ్వలేదా ? ఆయితే ఈ విధంగా చేయండి | AP Government Deepam Scheme Status | AP Government Super Six Schemes

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గత దీపావళి నాడు దీపం 2.0 పథకాన్ని ప్రారంభించి అమలు చేస్తుంది. ఇందులో భాగంగా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందజేయడం జరుగుతుంది. అయితే దీపం పథకంలో ఇప్పటివరకు ఈ గ్యాస్ సిలిండర్లకు సంబంధించి లబ్ధిదారులు సిలిండర్లను విడిపించుకున్న తర్వాత ఆ మొత్తాన్ని నగదు బదిలీ రూపంలో వారి అకౌంట్లకు ప్రభుత్వం జమ చేస్తుంది. దీపం పథకం అమలులో సాంకేతిక సమస్యలు :…

Read More

DSC పరీక్షలు రాసే అభ్యర్థులు ఈ విషయాలను మిస్ కాకండి | AP Mega DSC Important Instructions | AP DSC Hall Tickets 2025

రాష్ట్రంలో మెగా DSC పరీక్షల నిర్వహణ కి అంతా సిద్ధం అయ్యింది. షెడ్యూల్ ప్రకారం రేపటి నుండి పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 154 కేంద్రాలలో పరీక్షను నిర్వహిస్తున్నారు. మెగా DSC పరీక్షల నిమిత్తం DSC కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి గారు పలు విషయాలను ప్రకటించారు. ఇందులో భాగంగా అభ్యర్థులు పరీక్షా సమయానికి ఒక్క నిముషం ఆలస్యంగా వచ్చిన అనుమతి లభించదు అని , అలానే హాల్ టికెట్ లో వున్న తప్పులను సవరించేందుకు అవకాశం కల్పించామని తెలియచేశారు….

Read More
AP Home Guard Jobs Notification 2025 PMT and Certificate Verification Dates

AP హోంగార్డు ఉద్యోగాలు లేటెస్ట్ అప్డేట్స్ | AP Home Guard Jobs | AP CID Home Guard Jobs Notification 2025

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిఐడి విభాగంలో హోంగార్డు ఉద్యోగాలు భర్తీకి కొద్దిరోజుల క్రితం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఇంటర్మీడియట్ విద్యార్హత తో 28 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడంతో భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఈ ఉద్యోగాలకు 12,569 మంది అభ్యర్థులు అప్లై చేసుకోవడంతో అధికారులు అప్లికేషన్స్ ప్రాథమిక పరిశీలన చేశారు. ప్రాథమిక పరిశీలన అనంతరం 7,684 మంది అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులుగా గుర్తించి వీరికి మంగళగిరిలోని ఏపీఎస్పీ బెటాలియన్ లో శారీరిక…

Read More
సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ - Central University of Andhra Pradesh Jobs

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ నుండి భారీ నోటిఫికేషన్ విడుదల | Central University Of Andhrapradesh Jobs Notification 2025 | Latest Government Jobs

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపూర్ జిల్లాలో గల సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (Central University of Andhra Pradesh) నుండి వివిధ విభాగాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 50 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. టీచింగ్ విభాగంలో ఉద్యోగాన్ని చేయాలి అనుకుంటున్న వారికి ఇది చాలా మంచి అవకాశం. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ జాబ్స్ నోటిఫికేషన్ వివరాలు…

Read More