Headlines

AP లో 6,100 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల : AP DSC Notification 2024 | AP DSC Recruitment 2024 | AP DSC District Wise Vacancies List 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త . రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన డీఎస్సీ-2024 నోటిఫికేషన్ 6,100 పోస్టులతో విడుదలైంది.   ఇటీవల ఈ ఉద్యోగాలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసిన ప్రభుత్వం తాజాగా ఈ ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి 12వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 12వ తేదీ నుండి ఫిబ్రవరి 22వ తేదీ మధ్య అధికారిక వెబ్సైట్ లో…

Read More

మన తెలుగు వారికి ఇంటి నుండి పనిచేసుకునే ఉద్యోగాలు | Nxtwave Work from Home Jobs in Telugu | Latest jobs Notifications

ప్రముఖ సంస్థ అయిన NxtWave నుండి ఇంటి దగ్గరే ఉండి రోజుకు ఐదు నుంచి ఆరు గంటలు పని చేసే విధంగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ సంస్థ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా Talent Acquisition Part Time Intern అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. పూర్తి వివరాలు స్పష్టంగా తెలుసుకున్నాక మీరు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్…

Read More

AP లో కాంట్రాక్ట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | Andhra Pradesh Contract Basis Jobs Notification 2025 | AP Jobs Recruitment 2025

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ పోస్టులకు అర్హత ఉన్న వారు 26-03-2025 తేదిన నుండి 06-04-2025 తేది లోపు అప్లై చేయాలి.  ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ ముఖ్యమైన వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. 🏹 AP లో 14 జిల్లాల…

Read More

Justdial కంపెనీ లో ఉద్యోగాలు భర్తీ | Justdial BDA Recruitment | Justdial Hiring For Freshers | Latest jobs in Telugu

Justdial కంపెనీ లో Business Development Executive ఉద్యోగాల కోసం ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉన్న వారు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. మీకు ఎటువంటి అనుభవం లేకపోయినా ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి అప్లై చేయండి. 📌 Join Our What’s App Channel  📌 Join Our Telegram Channel 🔥 రిక్రూట్మెంట్ చేపడుతున్న సంస్థ : 🔥 మొత్తం ఖాళీల సంఖ్య…

Read More

తెలంగాణ జాతీయ ఆరోగ్య మిషన్ లో కాంట్రాక్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Telangana NHM Notification 2025 | TG NHM Recruitment 2025

తెలంగాణ రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్ లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతూ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం నుండి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను ఏప్రిల్ 17వ తేదీ లోపు సంబంధిత కార్యాలయంలో అందజేయాలి.  ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్నారు కాబట్టి రాత పరీక్ష లేకుండా మెరిట్ మరియు రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.  తాజాగా విడుదలైన…

Read More

ఆంద్రప్రదేశ్ లో కొత్త ఉద్యోగాలు | Latest jobs Notifications in Andhrapradesh | Govt jobs Notifications

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది .  ఈ నోటిఫికేషన్ జిల్లా కలెక్టర్ గారి ద్వారా విడుదల చేయడం జరిగింది.  ప్రస్తుతం భర్తీ చేయబోతున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు . ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియలో ఏటువంటి రాత పరీక్ష ఉండదు . నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది ఎంపికైన అభ్యర్థుల యొక్క సెలక్షన్ లిస్ట్ అధికారికి వెబ్సైట్లో తర్వాత పెట్టడం…

Read More

AP సర్వ శిక్ష అభియాన్ లో 103 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల| AP SSA Notification 2025 | AP Latest jobs

ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ (EdCIL) సంస్థ నుండి కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ ఉద్యోగాలను ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో  కాంట్రాక్టు ప్రాధిపతికన భర్తీ చేసేందుకు గాను నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులను  ఎటువంటి వ్రాత పరిక్ష లేకుండా ,మెరిట్ ఆధారంగా లేదా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి విద్యార్హతలు , దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతం మొదలగు పూర్తి వివరాలు…

Read More
APPSC Latest Notifications

APPSC Released 10 Notifications | AP Latest Jobs Notifications

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి వివిధ ప్రభుత్వ శాఖల్లో 47 పోస్టులను భర్తీ చేసేందుకు 10 నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి. ఈ నోటిఫికేషన్లు ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్సైట్లో అప్లై చేయాల్సి ఉంటుంది. భర్తీ చేస్తున్న ఉద్యోగాలలో అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్, జైలు శాఖలో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు వచ్చే నెల 15వ తేదీలోపు అప్లై…

Read More

SBI భారీ రిక్రూట్మెంట్ | SBI Latest Recruitment 2024 | SBI Youth for India Fellowship Recruitment 2024 | Latest jobs in Telugu 

భారతీయ స్టేట్ బ్యాంక్ నుండి దాదాపుగా 50,000 పోస్టులతో ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా Youth for India Fellowship అనే వాలంటీర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు మహిళ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. పూర్తి వివరాలు తెలుసుకుని వెంటనే మీ మొబైల్ లో అప్లై చేసేయండి. ✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా…

Read More

AP Kaushalam assessment exam dates | AP Koushalam Exam Pattern

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా కొద్ది నెలలుగా కౌశలం అనే పేరుతో సర్వే నిర్వహించింది. ఈ సర్వే ద్వారా రాష్ట్రంలో నిరుద్యోగుల వివరాలు సేకరించింది. ప్రస్తుతం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే ప్రక్రియలో భాగంగా కౌశలం పరీక్షలు ప్రభుత్వం గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో నిర్వహిస్తుంది. ఈ పరీక్షలు మొదటి విడతలో డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 6 వరకు జరుగుతున్నాయి. ప్రతి…

Read More