Intelligence Bureau Security Assistant Notification 2025

పదో తరగతి అర్హతతో హోం మంత్రిత్వ శాఖలో ఉద్యోగాలు | Intelligence Bureau Security Assistant Notification 2025 Apply Online

కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇంటిలిజెన్స్ బ్యూరో (IB) నుండి సెక్యూరిటీ అసిస్టెంట్ / ఎగ్జిక్యూటివ్ (Intelligence Bureau Security Assistant) అనే ఉద్యోగాలు భర్తీ కోసం అర్హత ఉన్నవారి నుండి దరఖాస్తులు కోరుతూ అధికారికంగా నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకోవచ్చు. తాజాగా ఈ సంస్థ విడుదల చేసినటువంటి ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4,987 పోస్టులు భర్తీ చేస్తున్నారు….

Read More
అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు ఎప్పుడు పడతాయి

Good News ! అన్నదాత సుఖీభవ నిధులు ఆగస్ట్ 2 & 3 తేదీల్లో జమ | Annadata Sukhibhava funds release date

రైతులకు శుభవార్త ! రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా సొంత భూమి కలిగిన రైతులకు మరియు కౌలు రైతులకు కూడా లబ్ది చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం అమలు తేదీ ను ప్రకటించింది. రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ” సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమంలో పాల్గొని , ఈ…

Read More
ఆధార్ కార్డు

ఇక శిశువులకు ఆధార్ కార్డు పొందడం మరింత సులువు | UIDAI నుండి కీలక ప్రకటన

యూనిక్ ఐడెంటిటీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) సంస్థ ఇటీవల ఆధార్ కార్డు లకు , ఆధార్ సేవలకు సంబంధించి పలు అప్డేట్ లను జారీ చేస్తుంది. కొత్త గా పొందే ఆధార్ కార్డులకు అవసరమగు ధ్రువపత్రాలు ఏమిటి ? ఆధార్ కార్డు లో గోప్యతా ప్రమాణాల దృష్ట్యా డేట్ ఆఫ్ బర్త్ ను పూర్తిగా ఇక నుండి ఇవ్వకపోవడం వంటి పలు నిర్ణయాలను ఇప్పటికే ప్రకటించిన UIDAI సంస్థ ఇప్పుడు బాల ఆధార్ ను…

Read More
తెలంగాణ కాంట్రాక్టు ఉద్యోగాలు

తెలంగాణ కాంట్రాక్టు ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం | Telangana Contract Basis Jobs Recruitment 2025

తెలంగాణ కాంట్రాక్టు ఉద్యోగాలు : తెలంగాణ రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్ – PMJANMAN ప్రోగ్రాంలో భాగంగా 4 రకాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత గల అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసారు.  ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు, అర్హతలు, జీతము, అప్లికేషన్ విధానము మరియు ఇతర వివరాలు కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. 🏹 ఇలాంటి ఉద్యోగాలు సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కి రావాలంటే…

Read More
నమో డ్రోన్ దీదీ పథకం అప్లై విధానం

Good News ! నమో డ్రోన్ దీదీ పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు 80 శాతం సబ్సిడీ తో డ్రోన్లు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం

నమో డ్రోన్ దీదీ పథకం : రాష్ట్ర ప్రభుత్వం మహిళలు సంక్షేమానికి , మహిళా సాధికారతకు కట్టుబడి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మహిళలకు సంబంధించి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉండగా…ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సహకారంతో 80 శాతం సబ్సిడీ తో మహిళలకు డ్రోన్లు అందించనున్నారు. ఇందుకు సంబంధించి కార్యాచరణ ఇప్పటికే మొదలు అవ్వగా, మరికొద్ది రోజులలో స్వయం సహాయక సంఘాలలో ఉన్న మహిళలకు డ్రోన్లు పంపిణీ జరగనుంది. ఈ అంశానికి సంబంధించి మరింత…

Read More
తల్లికి వందనం పథకం స్టేటస్

తల్లికి వందనం పథకం పై కీలక అప్డేట్ | వీరికి 20 రోజుల్లో 3.93 లక్షల మందికి నగదు జమ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకం కి సంబంధించి కీలక ప్రకటన తెలిపింది. జూన్ 12వ తేదీన అమలుచేసిన తల్లికి వందనం పథకం కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికీ అప్పుడు అప్డేట్ లు ఇస్తూ వస్తుంది. జాన్ 12వ తేదీన మొదటి విడత జాబితా విడుదల చేసి లబ్ధిదారులకు నగదు జమ చేయగా ఆ తర్వాత ఇంటర్మీడియెట్ మరియు ఒకటవ తరగతి చదువుతున్న వారికి రెండవ విడత క్రింద నగదు జమ చేసింది. వీరితో…

Read More
Andhra Medical College Recruitment 2025

Good News ! Andhra Medical College Jobs Notification 2025 | ఆంధ్ర మెడికల్ కాలేజ్ లో ఉద్యోగాలు భర్తీ

Andhra Medical College Notification 2025 : ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.  తాజాగా విడుదల చేయబడిన ఈ నోటిఫికేషన్ ద్వారా విశాఖపట్నంలో ఉన్న ఆంధ్ర మెడికల్ కాలేజ్, కింగ్ జార్జ్ హాస్పిటల్, గవర్నమెంట్…

Read More
NTR Bharosha Pension Status

వీరికి ఆగస్టు నుండి పెన్షన్ మంజూరు | కొత్తగా 1,09,155 మందికి లబ్ది | NTR Bharosha New Pensions | NTR Bharosha Pension

NTR Bharosha Pension : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతీ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అమలు కొరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఆగస్టు 1న పంపిణీ కొరకు కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. ఇటీవల గ్రామ , వార్డు సచివాలయ సిబ్బంది ట్రాన్స్ఫర్స్ అవ్వగా వారికి కొత్తగా చేరిన సచివాలయం లో పెన్షన్లు పంపిణీ చేసేందుకు లాగిన్లు క్రియేట్ చేయబడ్డాయి. ఎప్పటిలానే ఈ నెల కూడా పెన్షన్ దారుల ఇంటి…

Read More
ఆంధ్రప్రదేశ్ ఉచిత బస్సు ప్రయాణం పథకం

ఆంధ్రప్రదేశ్ ఉచిత బస్సు ప్రయాణం పథకం మార్గదర్శకాలు మరో మూడు రోజులలో ! ఆటో డ్రైవర్ ల కోసం మరో పథకం

రాష్ట్రంలో మరికొద్ది రోజులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేయనున్నారు. ఈ పథకం అమలు కొరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఉచిత బస్ ప్రయాణం అమలు కొరకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఎలెక్ట్రిక్ బస్ లను కొనుగోలు చేసింది. అలానే కొత్తగా జీరో ఫేర్ టికెట్ అనే విధానాన్ని తీసుకువస్తుంది. అలానే ఈ పథకం అమలు కి సంబంధించి మార్గదర్శకాలు మరో మూడు రోజులలో విడుదల చేస్తామని రాష్ట్ర రవాణా శాఖా…

Read More
విశాఖపట్నంలో ఉద్యోగాలు

విశాఖపట్నంలో ఉన్న టాటా మెమోరియల్ సెంటర్ యొక్క హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఉద్యోగాలు

విశాఖపట్నంలో ఉన్న టాటా మెమోరియల్ సెంటర్ యొక్క హోమీ బాబా క్యాన్సర్ హాస్పటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ (TMC HBCHRC) నుండి నర్స్ , ప్రాజెక్టు స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, అడ్ హాక్ కన్సల్టెంట్ మరియు హిస్టో పాథాలజీ టెక్నీషియన్ ఉద్యోగాలను ఆరు నెలల కాలానికి భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాలను ఆరు నెలల కాలానికి భర్తీ చేస్తున్నప్పటికీ ప్రాజెక్ట్ అవసరాన్ని బట్టి కాల పరిమితి పెంచుతారు….

Read More