APPSC పరీక్షల్లో కీలక సంస్కరణలు | ప్రభుత్వ ఆమోదం
APPSC స్క్రీనింగ్ పరీక్షల నిర్వహణ ఉండదా? ఒకే ఎగ్జామ్ తో రిక్రూట్మెంట్ నిర్వహిస్తారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన G.O Ms no:72 ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పరీక్షలక సంబంధించి కీలక అంశంగా తెలుస్తుంది. ఈ జీవో ఆధారంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇకనుండి స్క్రీనింగ్ పరీక్ష లేకుండానే ఉద్యోగాల భర్తీ చేసేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. అభ్యర్థులు ఇకనుండి ఫిలిమ్స్ మెయిన్స్ అంటూ రెండు పరీక్షలు లేకుండా…
