రాష్ట్రంలో వీరికి శుభవార్త ! | నెలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్న ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజలకు వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. ఆగస్టు నెలలో పలు కీలక పథకాలును అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం నాయి బ్రాహ్మణులకు కూడా శుభవార్త తెలియజేసింది. రాష్ట్రంలో ఉన్న నాయి బ్రాహ్మణులు సంక్షేమం కొరకు 07/08/2025 న G.O MS.NO:69 ను విడుదల చేసింది. ఈ G.O ద్వారా సెలూన్ లకు నెలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందించనున్నారు. 🔥200 యూనిట్ల ఉచిత విద్యుత్: 👉 Click here…
