AP SSC Board Junior Assistant and Data ప్రోసెసింగ్ Assistant Jobs | AP Outsourcing Jobs Recruitment 2023

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది . నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నిరుద్యోగ అభ్యర్థులు అప్లై చేయవచ్చు . ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పదో తరగతి బోర్డు నుండి విడుదలైంది . ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు కాబట్టి ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియలో ఏటువంటి రాత పరీక్ష ఉండదు . ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు…

Read More

తెలంగాణ మోడల్ స్కూల్స్ లో ANM ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | Telangana Model Schools Recruitment | Telangana ANM Jobs

తెలంగాణ రాష్ట్రంలో మోడల్ స్కూల్స్ లో కాంట్రాక్టు పద్ధతిలో ANM ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న వారి నుంచి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు. అర్హత ఉన్నవారు డిసెంబర్ 11వ తేది లోపు అప్లై చేయాలి. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.. 🏹 తెలంగాణలో 8,000 VRO ఉద్యోగాలు…

Read More

AP లో NHM ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల | AP NHM Latest jobs Notifications | AP Contract / Outsourcing jobs

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మరో జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖలో వివిధ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది .  వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ , నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ మరియు జిల్లా కలెక్టర్ , జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిల ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా మరియు శ్రీ సత్య సాయి జిల్లాల్లో జాతీయ ఆరోగ్య మిషన్ లేదా జాతీయ అర్బన్ ఆరోగ్య విషయంలో వివిధ ఉద్యోగాలను కాంట్రాక్టు / ఔట్…

Read More
విశాఖపట్నంలో ఉద్యోగాలు

విశాఖపట్నంలో ఉన్న టాటా మెమోరియల్ సెంటర్ యొక్క హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఉద్యోగాలు

విశాఖపట్నంలో ఉన్న టాటా మెమోరియల్ సెంటర్ యొక్క హోమీ బాబా క్యాన్సర్ హాస్పటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ (TMC HBCHRC) నుండి నర్స్ , ప్రాజెక్టు స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, అడ్ హాక్ కన్సల్టెంట్ మరియు హిస్టో పాథాలజీ టెక్నీషియన్ ఉద్యోగాలను ఆరు నెలల కాలానికి భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాలను ఆరు నెలల కాలానికి భర్తీ చేస్తున్నప్పటికీ ప్రాజెక్ట్ అవసరాన్ని బట్టి కాల పరిమితి పెంచుతారు….

Read More

అకౌంటెంట్, అసిస్టెంట్ , ట్రైనీ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | CWS Recruitment 2024 | Latest Government Jobs

మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ & పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ పరిధిలో గల సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ యూనిట్ మరియు నవరత్న కంపెనీ అయిన సెంట్రల్ వేర్ హౌస్ కార్పొరేషన్ సంస్థ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మేనేజ్మెంట్ ట్రైనీ ( జనరల్ & టెక్నికల్ ) , అకౌంటెంట్ , సూపర్ ఇంటెండెంట్ ( జనరల్ ) , జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ…

Read More
AP Digital Lakshmi Scheme Details - ఆంధ్ర ప్రదేశ్ డిజిటల్ లక్ష్మీ పథకం వివరాలు

రాష్ట్రంలో పదివేల మందిని డిజిటల్ లక్ష్మిలు గా నియమించనున్న ప్రభుత్వం | AP Digital Lakshmi Scheme Details | How to apply AP Digital Lakshmi Scheme

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ సేవలు అన్ని డిజిటల్ గా అందుబాటులోకి వచ్చాయి. ప్రజలు ఏవైనా సంక్షేమ పథకాలకు అప్లై చేయాలి అంటే సచివాలయాలకు వెళ్లి అప్లై చేయవచ్చు.. కుల ధ్రువీకరణ పత్రం, ఇన్కమ్ సర్టిఫికెట్, రేషన్ కార్డు, పెన్షన్లు, IB అడంగల్ ఇలా వివిధ రకాల సేవలు సచివాలయాల ద్వారా లేదా మీసేవ కేంద్రాల ద్వారా అప్లై చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అనేక సేవలు వాట్సాప్ ద్వారా కూడా అందిస్తున్న విషయం మీ…

Read More

BPCL Recruitment 2024 | భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లో 175 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | BPCL Latest Notification 2024

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుండి ఏదైనా డిగ్రీ, బీటెక్, డిప్లమా అభ్యర్థుల నుంచి దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. BPCL విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నీషియన్ అప్రెంటిస్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, నాన్ ఇంజనీరింగ్ అప్రెంటిస్ అనే 175 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు. ఏదైనా డిగ్రీ, డిప్లమా, బీటెక్ వంటి అర్హతలు ఉన్నవారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి…

Read More

విద్యాశాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | CBSE Junior Assistant Notification 2024 | Latest Government jobs Notifications

కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) నుండి ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసేందుకు అర్హత ఉన్న భారతీయ పౌరులు అందరూ అప్లై చేయవచ్చు. ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకొని ఈ ఉద్యోగాలకు అర్హత ఉంటే అప్లై చేయండి. ✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్…

Read More

తెలంగాణ జైళ్ళ శాఖలో ఉద్యోగాలు | Telangana Prisons Department Jobs Recruitment 2025 | TG Prisons Department jobs Notification 2025

తెలంగాణ రాష్ట్రంలో జైళ్ళ శాఖలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన రోజు నుండి పది రోజుల్లోపు అప్లై చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్ లో తెలియజేశారు. కాబట్టి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు త్వరగా అప్లై చేయండి. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న…

Read More

తెలంగాణ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Telangana Medical College Outsourcing Jobs | Telangana Jobs

తెలంగాణలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నుండి ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీకి అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు మే 10వ తేది లోపు అప్లై చేయాలి. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి. 🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, మహేశ్వరం నుండి ఈ నోటిఫికేషన్…

Read More