TSPSC నుండి త్వరలో 563 పోస్టులకు నోటిఫికేషన్ | TSPSC Group 1 Notification 2024 | TSPSC Group 1 Notification Update
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి 563 గ్రూప్ 1 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు. గతంలో లో 503 పోస్టులకు TSPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. గత జూన్ 11 న ప్రిలిమ్స్ పరిక్ష కూడా నిర్వహించారు. పేపర్ లీకేజీ అవ్వడం వల్ల హైకోర్ట్ ఆదేశాలు మేరకు ఆ నోటిఫికేషన్ రద్దు చేశారు. తాజాగా ప్రభుత్వము కొత్తగా 60 గ్రూప్ 1 పోస్టులకు అనుమతి…
