Headlines
CNCI Staff Nurse Notification 2026 Apply Process

జాతీయ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | CNCI Staff Nurse Notification 2026

CNCI Staff Nurse Jobs Recruitment 2026 : కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన అటానమస్ సంస్థ అయిన చిత్తరంజన్ నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ (CNCI) నుండి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హులైన వారి నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న భారతీయ పౌరులు అందరూ అప్లై చేయవచ్చు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో…

Read More

తెలుగు వారికి UCO ఉద్యోగాలు | UCO Bank Apprentice Recruitment 2024 | Latest Bank jobs Notifications in Telugu

ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన UCO బ్యాంకు నుండి 544 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది.  ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులకు తప్పనిసరిగా స్థానిక భాష అయిన తెలుగు వచ్చి ఉండాలి.  తెలుగు చదవడం , రాయడం, మాట్లాడడం వచ్చినవారు ఈ పోస్టులకు అప్లై చేయగలుగుతారు. ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు. ఎంపిక ప్రక్రియలో రాత పరీక్ష అంటూ ఏమీ ఉండదు….

Read More

మొబైల్ లోనే పదో తరగతి ఫలితాలు చూడండి | AP SSC Results 2025 Date | AP 10th Results | Andhra Pradesh SSC Results 2025 Link

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పదో తరగతి ఫలితాలు విడుదలపై ఉన్న ఉత్కంఠకు తెరపడింది. ఏప్రిల్ 23వ తేదిన పదో తరగతి ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు అంతా సిద్ధం చేశారు.  పదో తరగతి ఫలితాలు ఏప్రిల్ 23వ తేది ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.  ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షలకు 6,19,275 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం విద్యార్థులలో 5,64,064 మంది ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు , 51,069 మంది తెలుగు మీడియం విద్యార్థులు…

Read More
AP Outsourcing Jobs Recruitment 2026

ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి అర్హతతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ | AP Outsourcing Jobs Recruitment 2026

AP Outsourcing Jobs Notification 2026 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. కేవలం పదో తరగతి అర్హతతో అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అవకాశం వచ్చింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 24 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులను రూల్ ఆఫ్ రిజర్వేషన్ మరియు మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకునేందుకు ఈ…

Read More
APMSRB Notification 2026

AP హెల్త్ డిపార్ట్మెంట్ లో పర్మినెంట్ 220 ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల

APMSRB Recruitment 2025 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి రాత పరీక్ష లేకుండా పర్మినెంట్ ఉద్యోగాలు భర్తీకి అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నుండి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో 08-01-2026 తేదీ నుండి 22-01-2026 తేదీ లోపు అప్లై చేయాలి. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్…

Read More

ఆంధ్రప్రదేశ్ లో 10,500 రేషన్ డీలర్స్ నియామకాలకు ప్రభుత్వం కసరత్తు | AP Ration Dealers Recruitment 2024 | AP Civil Supplies Department Ration Dealers Recruitment 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10,500 మంది రేషన్ డీలర్స్ నియామకాలు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రేషన్ డీలర్స్ పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.. ఈ పోస్టులను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయబోతుంది. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన మొబైల్ డెలివరీ యూనిట్ల ద్వారా రేషన్ పంపిణీ వలన ఉపయోగం లేదని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తుంది. దీనికి గల ముఖ్య కారణం…

Read More
Railway Technicians Notification 2026

రైల్వేలో 6557 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | అర్హతలు, ఎంపిక విధానం, జీతము, అప్లై విధానం వివరాలు ఇవే..

RRB Technician Notification 2026 Apply Online : నిరుద్యోగులకు గుడ్ న్యూస్! రైల్వేలో ఉద్యోగాలు భర్తీకి బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు భారతీయ పౌరులు అందరూ అప్లై చేయవచ్చు. తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6557 పోస్టులు భర్తీ చేస్తున్నారు. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ క్రింది విధంగా ఉన్నాయి.. రైల్వేలో టెక్నీషియన్ (RRB Technician) ఉద్యోగాలకు నోటిఫికేషన్…

Read More
Telangana Endowment Department Notification 2025

తెలంగాణ దేవాదాయ శాఖలో ఉద్యోగాలు భర్తీ | Telangana Endowment Department Jobs Recruitment 2025

Telangana Endowment Department Jobs Notification 2025 : తెలంగాణ రాష్ట్రంలో దేవాదాయ శాఖలో లీగల్ ఆఫీసర్ , అసిస్టెంట్ లీగల్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ కోసం దరఖాస్తుల కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్నారు.. అర్హత ఉన్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన పౌరులు అందరూ ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం నుండి విడుదలైన ఈ నోటిఫికేషన్ యొక్క…

Read More

ఆంధ్రప్రదేశ్ వలంటీర్ పోస్టులు కొనసాగింపు పై మంత్రి గారు నుండి క్లారిటీ | AP Grama Volunteer Latest News Today | Andhra Pradesh Grama Volunteer Recruitment 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వలంటీర్ పోస్టుల రిక్రూట్మెంట్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఇప్పటివరకు వలంటీర్ పోస్టుల కొనసాగింపు ఉంటుందా ? లేదా అనే సందేహానికి దాదాపుగా తెరపడినట్లుగానే చెప్పాలి. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై ఒక క్లారిటీ వచ్చింది.  ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా వలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఎమ్మెల్యే శివప్రసాద్ గారు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. మంత్రి డోల బాల వీరాంజనేయ…

Read More

563 గ్రూప్-1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | TSPSC Group 1 Notification 2024 | TSPSC Group 1 Recruitment 2024 | TS Group 1 Notification 2024

తెలంగాణ రాష్ట్రంలో 18 ప్రభుత్వ శాఖల్లో 563 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.   2022లో ఏప్రిల్ 6వ తేదీన 503 పోస్టులతో విడుదలైన గ్రూప్ 1 పోస్టుల నోటిఫికేషన్ రద్దుచేసి తాజాగా 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలను తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కూడా కేటాయించడం జరిగింది. ఈ పోస్టులకు అప్లై చేసే సమయంలో 10…

Read More