APPSC Group 2 New Syllabus 2023 | APPSC Group 2 Syllabus 2023
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈసారి వెయ్యికి పైగా పోస్టులతో గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇటీవల వెయ్యికి పైగా ఖాళీలు సంబంధించిన వివరాలు కూడా మనకు తెలిసాయి ✅ ఖాళీల వివరాలు – Click here ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ టు ఉద్యోగాలకు సంబంధించిన మారిన సిలబస్ వివరాలను అధికారికి వెబ్సైట్లో పెట్టడం జరిగింది .ఎంపిక ప్రక్రియలో భాగంగా స్క్రీనింగ్ టెస్ట్ తో…