AP Anganwadi Jobs Recruitment 2023 | Anganwadi jobs in Telugu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా ,శిశు మంత్రిత్వ శాఖ పరిధిలో గల జిల్లా మహిళా & శిశు సంక్షేమ & సాధికారిత వారి కార్యాలయం , వైఎస్సార్ కడప జిల్లా నుండి అంగన్వాడీ కార్యకర్త (AWW) , అంగన్వాడీ సహాయకురాలు (AWH) , మినీ అంగన్వాడీ కార్యకర్త( Mini AWW) పోస్టుల భర్తీ కొరకు నోటిిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వైఎస్సార్ కడప జిల్లా నందలి వివిధ ఐ. సి. డి. ఎస్ ప్రాజెక్టుల పరిధిలో…