ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 600 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో డిగ్రీ, బి.టెక్, డిప్లొమా , ఐటిఐ , పీజీ చదువుతున్న విద్యార్థులకు 2024 – 25 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ను విడుదల చేసింది..దీనికి సంబంధించి ఉన్నత విద్య ప్రభుత్వ కార్యదర్శి శ్రీ కోన శశిధర్ గారు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు. ఇలాంటి వివిధ విద్య, ఉద్యోగ సమాచారం మిస్…
