తెలంగాణలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం | Telangana Health Department Jobs Recruitment 2024 | Telangana Jobs Notifications
మన తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుండి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఉద్యోగాల ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ పద్ధతిలో భర్తీ చేయడం జరుగుతుంది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ చివరి…
