జల విద్యుత్ సంస్థలో ట్రైనీ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ | NHPC Trainee Officer Notification 2024 | Latest Government Jobs
భారత ప్రభుత్వ నవరత్న ఎంటర్ ప్రైస్ అయినటువంటి నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ ( NHPC ) లిమిటెడ్ సంస్థ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ట్రైనీ ఆఫీసర్ (హెచ్ఆర్) , ట్రైనీ ఆఫీసర్ (పిఆర్) , ట్రైనీ ఆఫీసర్ (లా) , సీనియర్ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కొరకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి…
