హైదరాబాద్ లో ఉన్న రక్షణ మంత్రిత్వ శాఖ సంస్థలో ఉద్యోగాలు భర్తీ | MIDHANI Primary Health Care Centre Trust Jobs

MIDHANI Jobs Recruitment 2026
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

MIDHANI Primary Health Care Centre Trust Notification 2026 : కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉండే మిధాని ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ట్రస్ట్ నుండి వివిధ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 6 రకాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగి అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. అర్హులైన అభ్యర్థులు స్వయంగా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు ఏమిటి ? అర్హతలు ఏమిటి ? వాక్ ఇన్ ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం మరియు తేదీ వివరాలుతో పాటు ఇతర వివరాలు తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి.

రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మిధాని ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ట్రస్ట్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :

మెడికల్ ఆఫీసర్, నర్స్ (ఇంచార్జీ) , జూనియర్ నర్స్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, రిసెప్షనిస్ట్ కం డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు.

మొత్తం ఖాళీల సంఖ్య :

నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

వయస్సు వివరాలు :

మెడికల్ ఆఫీసర్ ఉద్యోగానికి వయస్సు 65 సంవత్సరాలు లోపు ఉండాలి.

జూనియర్ నర్స్ ఉద్యోగానికి వయస్సు 30 సంవత్సరాలు లోపు ఉండాలి.

నర్స్ (ఇంచార్జీ), ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, రిసెప్షనిస్ట్ కం డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు వయస్సు 35 సంవత్సరాలు లోపు ఉండాలి.

అర్హతలు వివరాలు :

నోటిఫికేషన్ లో క్రింద తెలిపిన విధంగా విద్యార్హతలు ఉన్నవారు అర్హులు.

MIDHANI Primary Health Care Centre Trust Latest jobs Notification

జీతము వివరాలు :

మెడికల్ ఆఫీసర్ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు 60,720/- రూపాయలు జీతం ఇస్తారు.

నర్స్ (ఇంచార్జీ) ఎంపికైన వారికి నెలకు 33,250/- రూపాయలు జీతం ఇస్తారు.

జూనియర్ నర్స్ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు 29,040/- రూపాయలు జీతం ఇస్తారు.

ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు 29,040/- రూపాయలు జీతం ఇస్తారు.

రిసెప్షనిస్ట్ కం డేటా ఎంట్రీ ఆపరేటర్ ఎంపికైన వారికి నెలకు 29,040/- రూపాయలు జీతం ఇస్తారు.

ఫార్మసిస్ట్ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు 29,040/- రూపాయలు జీతం ఇస్తారు.

ఎంపిక విధానం వివరాలు :

మెడికల్ ఆఫీసర్ ఉద్యోగానికి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

నర్స్ (ఇంచార్జీ), ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, రిసెప్షనిస్ట్ కం డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు రాత పరీక్ష & ట్రేడ్ /ప్రావీణ్యం పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.

ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం వివరాలు :

మిధాని కార్పొరేట్ ఆఫీస్, ఆడిటోరియం, కంచన్‌బాగ్, హైదరాబాద్-58

ఆసక్తిగల అభ్యర్థులు ఉదయం 8:00 గంటల లోపు వేదిక వద్దకు చేరుకోవాలి మరియు 10:30 గంటల తర్వాత అభ్యర్థులను అనుమతించరు.

ఇంటర్వ్యూ తేదీలు :

మెడికల్ ఆఫీసర్ ఉద్యోగానికి 05-03-2026 తేదీన ఇంటర్వ్యూలు జరుగుతాయి.

నర్స్ (ఇంచార్జీ) ఉద్యోగానికి 06-03-2026 తేదీన ఇంటర్వ్యూలు జరుగుతాయి.

జూనియర్ నర్స్ ఉద్యోగానికి 07-03-2026 తేదీన ఇంటర్వ్యూలు జరుగుతాయి.

ఫార్మసిస్ట్ ఉద్యోగానికి 09-03-2026 తేదీన ఇంటర్వ్యూలు జరుగుతాయి.

ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగానికి 10-03-2026 తేదీన ఇంటర్వ్యూలు జరుగుతాయి.

రిసెప్షనిస్ట్ కం డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగానికి 11-03-2026 తేదీన ఇంటర్వ్యూలు జరుగుతాయి.

అభ్యర్థులు తప్పనిసరిగా అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు టెస్టిమోనియల్స్‌తో పాటు జనన తేదీ (SSC సర్టిఫికేట్ / జనన ధృవీకరణ పత్రం), విద్యా అర్హతలకు మద్దతుగా ఒక సెట్ ఫోటోకాపీలను తీసుకురావాలి.

విద్యా అర్హత, స్పెషలైజేషన్ / విషయ రుజువు , మొదలైనవి, చెల్లుబాటు అయ్యే / క్రియాశీల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ESI & EPF తో సహా అనుభవం స్టేట్‌మెంట్‌లు (యాప్ ప్రకారం), జీతం పొందిన ఖాతా స్టేట్‌మెంట్‌లు (సంవత్సరాల అనుభవం కోసం) మొదలైనవి 2 ఇటీవలి తీసుకున్న పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు కూడా పట్టుకొని వెళ్ళాలి.

Download Notification – Click here

అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక :

ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూలకు హాజరు అయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా పైన ఇచ్చిన లింక్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై ఇంటర్వ్యూకు హాజరు అవ్వండి. ఇలాంటి మరి కొన్ని ఉద్యోగాల నోటిఫికేషన్స్ కోసం మా వెబ్సైట్ www.inbjobs.com ఓపెన్ చేయండి.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *