Amazon లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల | Amazon Work from home jobs | Amazon Seller Support Associate Recruitment 2024
ప్రముఖ సంస్థ అయిన Amazon లో Email Support Associate అనే పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ పోస్టులకు ఏదైనా డిగ్రీ అర్హత గల వారు ఆన్లైన్ విధానంలో అప్లై చేసి ఎంపిక చేయవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే Work from home job చేయవచ్చు. ✅ మీ టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే…
