MHSRB Nursing Officer Results

MHSRB Nursing Officer Certificate Verification Candidates List

తెలంగాణలో నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు 1:1.5 నిష్పత్తిలో అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు అభ్యర్థులను పిలుస్తూ MHSRB లిస్టు విడుదల చేసింది. అభ్యర్థులు హాల్ టికెట్ నెంబర్ ఈ లిస్టులో ఉంటే జనవరి 22వ ఫిబ్రవరి 7వ తేదీ వరకు జరిగే సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు కు ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు ఒక సెట్టు జిరాక్స్ కాపీలతో హాజరు కావాలి. అభ్యర్థులకు ఈ లిస్టులో తెలిపిన తేదీ మరియు సెషన్ లో వారికి ఇచ్చిన రిపోర్టింగ్ టైం…

Read More
APMSRB Notification 2026

AP హెల్త్ డిపార్ట్మెంట్ లో పర్మినెంట్ 220 ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల

APMSRB Recruitment 2025 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి రాత పరీక్ష లేకుండా పర్మినెంట్ ఉద్యోగాలు భర్తీకి అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నుండి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో 08-01-2026 తేదీ నుండి 22-01-2026 తేదీ లోపు అప్లై చేయాలి. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్…

Read More
AP Contract Basis Jobs

పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు భర్తీ | AP Contract and Outsourcing Jobs Recruitment 2025

AP Contract jobs Notification : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం , హెల్త్ మెడికల్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కృష్ణా జిల్లా నుండి వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు రెండు నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా ల్యాబ్ టెక్నీషియన్ , ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ , శానిటరీ అటెండెంట్ కం వాచ్మెన్ మరియు ఫార్మసిస్ట్ , డేటా ఎంట్రీ ఆపరేటర్ , లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్ , కాంట్రాక్ట్…

Read More
Andhra Pradesh ECHS Jobs

AP ECHS Recruitment 2025 | Latest jobs in AP ECHS

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో ఉన్న ECHS సెల్ హెడ్ క్వార్టర్స్ నుండి కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు భర్తీ కోసం అర్హత ఉన్నవారి నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎక్స్ సర్వీస్మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ హాస్పిటల్స్ నందు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. విశాఖపట్నం, కాకినాడ, శ్రీకాకుళం మరియు విజయనగరం ప్రాంతాల్లో ఉన్న ECHS హాస్పిటల్స్ నందు ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలు నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ…

Read More

AP Kaushalam assessment exam dates | AP Koushalam Exam Pattern

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా కొద్ది నెలలుగా కౌశలం అనే పేరుతో సర్వే నిర్వహించింది. ఈ సర్వే ద్వారా రాష్ట్రంలో నిరుద్యోగుల వివరాలు సేకరించింది. ప్రస్తుతం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే ప్రక్రియలో భాగంగా కౌశలం పరీక్షలు ప్రభుత్వం గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో నిర్వహిస్తుంది. ఈ పరీక్షలు మొదటి విడతలో డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 6 వరకు జరుగుతున్నాయి. ప్రతి…

Read More
Kaushalam Rigistration Process

నిరుద్యోగులకు ఉద్యోగాలు కోసం కౌశలం పోర్టల్ | AP Kaushalam Survey New Website Details

AP Kaushalam Exam Portal : ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కౌన్సిలం అనే కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా నిరుద్యోగులు వివరాలను తెలుసుకునేందుకు ఇప్పటికే కౌశలం సర్వేను నిర్వహించడం జరిగింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనే లక్ష్యంతో ప్రస్తుత ప్రభుత్వం కౌశలం సర్వే నిర్వహించిన తర్వాత ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియలో భాగంగా…

Read More

APSRTC నుండి నోటిఫికేషన్ విడుదల | APSRTC latest Notification 2025

APSRTC Apprentice Notification 2025 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుండి 291 ఖాళీలతో అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన వివరాలన్నీ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని అర్హత ఉన్నవారు త్వరగా అప్లికేషన్ సబ్మిట్ చేయండి. ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ద్వారా డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్, మెషినిస్ట్, ఫిట్టర్, డ్రాఫ్ట్ మెన్ (సివిల్) ట్రేడ్లలో అప్రెంటిస్ ఖాళీలను భర్తీ…

Read More
RRB Group D Hall Tickets Download

RRB Group D New Exam Dates Announced | Railway Group D Exam Dates

RRB Group D New Exam Dates 2025 : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) గ్రూప్-డీ కంప్యూటర్ ఆధారిత పరీక్షలు కోసం కొత్తగా షెడ్యూల్ విడుదలైంది. సవరించిన షెడ్యూల్ ప్రకారం.. ఈ పరీక్షలను 2025 నవంబర్ 27 నుంచి 2026 జనవరి 16 వరకు నిర్వహించనున్నారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే నియామక ప్రక్రియకు సంబంధించిన కోర్టు కేసు కారణంగా పరీక్షలు…

Read More

AIIMS CRE Notification 2025 Apply Online | AIIMS CRE Recruitment 2025 Qualification & Vacancies Details

ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ (AIIMS CRE-2025) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా కోసం వివిధ ఉద్యోగాల భర్తీకి అర్హత ఉన్న వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా AIIMS మరియు ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో గ్రూప్ బి , గ్రూపు C ఉద్యోగాలు భర్తీ చేస్తారు. AIIMS CRE Notification 2025 Details : నోటిఫికేషన్ ద్వారా మొత్తం 53 రకాల…

Read More

ఆంధ్రప్రదేశ్ గృహహింస చట్ట విభాగంలో ఉద్యోగాలు | Andhra Pradesh Domestic Violence Law Department Jobs Notification 2025

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గృహహింస చట్ట విభాగంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఖాళీలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థుల నుండి దరఖాస్తుల కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను నవంబర్ 20వ తేదీ లోపు సంబంధిత కార్యాలయంలో అందజేయాలి.. ఈ పోస్టులను అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయడం జరుగుతుంది కాబట్టి ఉద్యోగాలు ఎంపికలో ఎలాంటి రాత పరీక్ష ఉండదు. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్…

Read More