Headlines

తెలంగాణ నీటిపారుదల శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ | TG Outsourcing Jobs Recruitment 2024 | Telangana Irrigation Department Laskar & Helper Jobs Recruitment 2024

తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ లో వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నోటిఫికేషన్ కి దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు ఎటువంటి నిర్ధిష్టనైన విద్యార్హత అవసరం లేదు.కేవలం తెలుగు భాష రాయడం , చదవడం వస్తె సరిపోతుంది. లష్కర్ , హెల్పర్ అనబడే ఈ ఉద్యోగాలు మొత్తం 1878 ఖాళీలుగా ఉన్నాయని గుర్తించారు. అవుట్సోర్సింగ్ విధానంలో , ఎటువంటి వ్రాత పరీక్ష లేకుండా ఈ ఉద్యోగాలను మరికొన్ని రోజుల్లో భర్తీ చేయనున్నారు….

Read More

తెలంగాణ లో జూనియర్ అసిస్టెంట్ & విజిలెన్స్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | TGMC Junior Assistant & Vigilance Officer Officer Recruitment 2024

తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల వారు అప్లై చేసుకునే విధంగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ మరియు విజిలెన్స్ ఆఫీసర్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు. డిగ్రీ విద్యార్హత ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.   భర్తీ చేస్తున్న పోస్టుల్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో , విజిలెన్స్ ఆఫీసర్…

Read More

తెలంగాణలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదల | Telangana Outsourcing Jobs Recruitment 2024 | TG Outsourcing Jobs Notification 2024

తెలంగాణ రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా కొత్తగా ఏర్పాటు చేస్తున్న CHC లో డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత గల వారు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. అర్హత ఉన్న వారు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.  ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన…

Read More

తెలంగాణ KGBV ల్లో కాంట్రాక్ట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | TG KGBV Recruitment 2024 | Telangana Contract Basis Jobs Recruitment 2024

తెలంగాణ రాష్ట్రంలో కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో ఏఎన్ఎం మరియు అకౌంటెంట్ అనే ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను అక్టోబర్ 25వ తేదీ నుండి నవంబర్ 1వ తేదీ మధ్య అప్లికేషన్ పెట్టుకోవాలి.  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే…

Read More

తెలంగాణ కాంట్రాక్టు & ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | TG Health Department Jobs Recruitment 2024 | Telagana Contract / Outsourcing Jobs Recruitment 2024

తెలంగాణ రాష్ట్రంలో , నేషనల్ హెల్త్ మిషన్ లో భాగంగా కాంట్రాక్టు & అవుట్సోర్సింగ్ పద్దతిలో వివిధ పోస్టుల భర్తీ నిమిత్తం రిక్రూట్మెంట్ కొరకు డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసియర్ గారు ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు. మొత్తం 11 పోస్టులు రిక్రూట్మెంట్ కొరకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి. 🏹 ఎరువులు తయారీ సంస్థలో…

Read More

తెలంగాణ విద్యుత్ శాఖలో 3,500 ఉద్యోగాలు | Telangana Jobs | TGSPDCL Recruitment 2024 | Telangana Jobs Calendar 2024

తెలంగాణ లో నిరుద్యోగులకు శుభవార్త ! తెలంగాణలో విద్యుత్ శాఖలో ఉద్యోగం పొందాలి అనుకుంటున్న అభ్యర్థులకు మంచి అవకాశం కల్పించడానికి, తెలంగాణ విద్యుత్ శాఖ లో 3,500 పైగా లైన్ మాన్ , అసిస్టంట్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేసేందుకు గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతుంది. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి. 🏹 ఎరువులు తయారీ సంస్థలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు…

Read More

తెలంగాణ రెవెన్యూ శాఖలో 10,954 ఉద్యోగాలు భర్తీ చేయనున్న ప్రభుత్వము | Telangana Revenue Department Jobs Recruitment 2024

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త ! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ రెవెన్యూ శాఖలో 10,954 ఉద్యోగాల భర్తీకి మరికొద్ది రోజులలో  నోటిఫికేషన్ విడుదల చేయనుంది.  మొత్తం 10954 ఉద్యోగాలలో కొన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ,  మరికొన్ని ప్రమోషన్ ద్వారా భర్తీ చేసేందుకు గాను ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది.వీరి ద్వారా నూతన ROR చట్టం – 2024 ను అమలు చేయనున్నారు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఊరుకి ఒకరు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి పనిచేసే విధంగా , …

Read More

తెలంగాణ దేవాదాయ శాఖలో 111 ఉద్యోగాలు భర్తీ | Telangana Endowment Department Jobs Recruitment 2024 | Telangana Jobs Recruitment 2024

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త ! తెలంగాణ దేవాదాయ శాఖ ఒక మంచి నోటిఫికేషన్ ను  విడుదల చేసేందుకు సన్నహకాలు జరుగుతున్నాయి. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో మొత్తం 111 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా వున్నట్లు , వాటిని భర్తీ చేసేందుకు గాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) కి సంబంధిత వివరాలు పంపినట్లు డిపార్ట్మెంట్ వర్గాల నుండి సమాచారం తెలుస్తుంది. దేవాదాయ శాఖ లో ఖాళీలను భర్తీ చేయకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సిబ్బంది కొరత వుండడం తో…

Read More

తెలంగాణలో మరో 371 ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ విడుదల | TG MHSRB Latest Notifications | Telangana Jobs Calendar Notifications 2024

తెలంగాణ రాష్ట్రంలో వైద్య, ఆరోగ్యశాఖలో ఉద్యోగాల జాతర కొనసాగుతుంది.  రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో మరో 371 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు రెండు అనుబంధ నోటిఫికేషన్స్ విడుదల చేసింది. అంటే గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలలో ఈ పోస్టులను కూడా కలిపి భర్తీ చేయడం జరుగుతుంది. ఈ మొత్తం 371 ఉద్యోగాలు మెడికల్ ఇన్సూరెన్స్ డైరెక్టర్ పరిధిలో ఉన్న పోస్టులు….

Read More

తెలంగాణా ESI హాస్పిటల్స్ లో 600 ఉద్యోగాలు భర్తీ | Telangana ESI Hospital Jobs Recruitment 2024 | TG ESI Hospital Jobs Vacancies Update 

తెలంగాణ రాష్ట్రంలో మరో 600 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అనుమతిస్తూ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉద్యోగాలను తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయబోతున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన ఈ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. రాష్ట్రంలో కార్మిక, ఉపాధి శిక్షణ, ఫ్యాక్టరీల శాఖ పరిధిలోని ఈఎస్ఐ ఆసుపత్రుల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సివిల్ అసిస్టెంట్ సర్జన్…

Read More
error: Content is protected !!