తెలంగాణలో భారీ జీతంతో కాంట్రాక్టు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | Telangana Contract Basis Jobs Recruitment 2025 | Latest jobs Notifications in Telugu
తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు పద్ధతిలో 67 ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తుల కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలను జనవరి 21వ తేదీన వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు జనవరి 17వ తేదీ నుండి 20వ తేదీలోపు అప్లై చేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన వివరాలన్నీ మీరు స్పష్టంగా తెలుసుకొని అర్హత ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి….
