తెలంగాణలో త్వరలో రాబోయే నోటిఫికేషన్స్ ఇవే | Telangana Jobs Calendar Jobs Notifications 2025 | Latest jobs in Telugu

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏ నెలలో ఏ నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారో ముందుగానే ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ప్రకటించినప్పటికీ ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పెండింగ్ లో ఉండడంతో ఇంతకాలం నోటిఫికేషన్స్ ప్రభుత్వం విడుదల చేయలేకపోయింది.  ఎట్టకేలకు ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ షమీమ్ అక్తర్ ఏకసభ్య కమిషన్ ఇటీవల ప్రభుత్వానికి నివేదిక…

Read More

తెలంగాణ జిల్లా కోర్టులో ఉద్యోగాలకు కొత్త నోటిఫికేషన్ విడుదల | Telangana District Court Jobs Notification 2025 | Latest Jobs Recruitment 2025

తెలంగాణలో రాష్ట్రంలో జిల్లా కోర్టులో సీనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఆఫీస్ సబార్డినేట్ (అటెండర్) అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. 7th to 10th, డిగ్రీ వంటి విద్యార్హతలు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు తమ దరఖాస్తులను ఆర్డినరీ పోస్ట్ ద్వారా లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా లేదా…

Read More

తెలంగాణలో 1000 పోస్టులకు ఉద్యోగ మేళా | Telangana Latest Jobs Mela | Latest Jobs in Telugu

తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 5వ తేదీన 1000 పోస్టులకు మెగా ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నారు. ఈ ఉద్యోగాలకు పదో తరగతి , ITI, ఇంటర్మీడియట్ , డిగ్రీ పాస్ లేదా ఫెయిల్ అయినవారు అర్హులు. వెంటనే ఉద్యోగం కావాలి అని కోరుకునే నిరుద్యోగులు ఈ ఉద్యోగం మేళాను సద్వినియోగం చేసుకుంటే ఒక్క రోజులోనే ఉద్యోగం పొందవచ్చు.  ఈ ఉద్యోగ మేళా వివరాలు క్రింది విధంగా ఉన్నాయి… ✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు…

Read More

నిరుద్యోగులకు నెలకు 1500/- ఇచ్చే కొత్త పథకం ఫిబ్రవరి 15 నుండి ప్రారంభం | పూర్తి వివరాలు ఇవే ..

ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు ఉచితంగా కోచింగ్ ఇవ్వబోతుంది. ఈ కోచింగ్ కు ఇంటర్మీడియట్, డిగ్రీ వంటి విద్యార్హతలు కలిగి ఉండి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ఉచిత కోచింగ్ తో పాటు ప్రతి నెల 1500/- రూపాయలు ప్రభుత్వం అందించబోతుంది. ఈ ఉచిత కోచింగ్ తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్స్…

Read More

తెలంగాణలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల | TG Outsourcing Jobs Recruitment 2025 | TS Outsourcing Jobs Notification 2025

తెలంగాణ రాష్ట్రంలో మరో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా జిల్లా హెల్త్ సొసైటీలో డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం ఆఫీసర్ అనే ఉద్యోగాన్ని భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. నోటిఫికేషన్ వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి. ఇటీవల మన తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీ కోసం చాలా నోటిఫికేషన్లు విడుదల చేస్తూ ఉన్నారు. ఈ ఉద్యోగాల…

Read More

తెలంగాణ జిల్లా ఉపాధి కార్యాలయాల ద్వారా ఉద్యోగాలు | Telangana Employment Offices Jobs Mela Details | Latest jobs in Telangana

తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఈనెల 28 , 29 తేదీల్లో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. వెంటనే ఉద్యోగం కావాలి అనుకునే నిరుద్యోగులు ఈ జాబ్ మేళాలకు హాజరయ్యి తమకు అర్హత ఉండే ఉద్యోగాలకు ఎంపిక కావచ్చు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటిఐ, డి.ఫార్మసీ , బి,ఫార్మసీ వంటి విద్యార్హతలు ఉన్నవారు ఈ జాబ్ మేళాలకు హాజరు కావచ్చు. వయసు 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలి.  ✅ 📌 Join Our What’s…

Read More

తెలంగాణ ఆరోగ్యశ్రీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Telangana Aarogya Sri Jobs Recruitment 2025 | Latest jobs in Telugu

తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకంలో భాగమైన EHS వెల్నెస్ సెంటర్స్ లో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలను ఔట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు అర్హత ఉండే వారు స్వయంగా జనవరి 31వ తేదీన జరిగే ఇంటర్వ్యూకు ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు ఒక సెట్ జిరాక్స్ కాపీలతో హాజరు కావాలి. ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఈ ఉద్యోగాలు ఎంపిక చేస్తారు. ✅…

Read More

తెలంగాణలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది | Telangana NHM Jobs Recruitment 2025 | Latest jobs in Telangana

తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ మరొక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అధికారికంగా విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జాతీయ ఆరోగ్య మిషన్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.  తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు జనవరి 25వ తేదీ లోపు అర్హత ఉండే అభ్యర్థులు అప్లై చేయాల్సి ఉంటుంది. 🏹 TG బస్తీ దవాఖానాల్లో…

Read More

తెలంగాణ విద్యుత్ శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల | Telangana JLM, AE, SE Recruitment 2025

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న మరో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో కాబోతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా విద్యుత్ శాఖలో త్వరలో 3,260 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు.  ఈ ఉద్యోగాల భర్తీకి దక్షిణ తెలంగాణా విద్యుత్ పంపిణీ సంస్థ మరియు ఉత్తర తెలంగాణా విద్యుత్ పంపిణీ సంస్థలు నోటిఫికేషన్లు విడుదల చేస్తాయి. ఉద్యోగ ఖాళీలుకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలికి నివేదిక కూడా సమర్పించారు. 2025 – 26 ఆర్థిక…

Read More

ప్రభుత్వ బస్తీ దవాఖానాల్లో పదో తరగతి అర్హతతో నోటిఫికేషన్ విడుదల | Telangana Basthi Dawakhana Jobs Recruitment 2025 | Telangana Contract and Outsourcing Jobs in 2025

తెలంగాణ రాష్ట్రంలో బస్తీ దవాఖానాల్లో పనిచేసేందుకు అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, సపోర్టింగ్ స్టాఫ్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంబిబిఎస్, స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు జీఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్, సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు పదో తరగతి పాస్ అయిన వారు అప్లై చేయవచ్చు.  నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలలో…

Read More