
తెలంగాణ విద్యుత్ శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల | Telangana JLM, AE, SE Recruitment 2025
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న మరో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో కాబోతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా విద్యుత్ శాఖలో త్వరలో 3,260 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. ఈ ఉద్యోగాల భర్తీకి దక్షిణ తెలంగాణా విద్యుత్ పంపిణీ సంస్థ మరియు ఉత్తర తెలంగాణా విద్యుత్ పంపిణీ సంస్థలు నోటిఫికేషన్లు విడుదల చేస్తాయి. ఉద్యోగ ఖాళీలుకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలికి నివేదిక కూడా సమర్పించారు. 2025 – 26 ఆర్థిక…