
తెలంగాణ లో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | Telangana Contract Basis Jobs Recruitment 2023
తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ విధానం లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా MLHP మరియు మెడికల్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు ✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 , బ్యాంక్, RRB, SSC మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి…