
తెలంగాణలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | 10th , డిగ్రీ అర్హతతో Telangana Outsourcing jobs Notification 2024 | TS Outsourcing Jobs Recruitment 2024 | Telangana Jobs
డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ , తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రభుత్వ వైద్య కళాశాలలో వివిధ విభాగాలలో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత గల నిరుద్యోగ మహిళ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. జిల్లాల వారీగా ఉద్యోగాల సమాచారాన్ని తెలుసుకోవడానికి ‘ అన్ని జిల్లాల నోటిఫికేషన్స్ లింక్ ‘ పై క్లిక్ చేయండి ✅ అన్ని జిల్లాల…