తెలంగాణ KGBV ల్లో కాంట్రాక్ట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | TG KGBV Recruitment 2024 | Telangana Contract Basis Jobs Recruitment 2024
తెలంగాణ రాష్ట్రంలో కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో ఏఎన్ఎం మరియు అకౌంటెంట్ అనే ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను అక్టోబర్ 25వ తేదీ నుండి నవంబర్ 1వ తేదీ మధ్య అప్లికేషన్ పెట్టుకోవాలి. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే…
