32,682/- జీతముతో నిమ్స్ లో కాంట్రాక్టు | Nizam’s Institute of Medical Sciences Staff Nurse Recruitment 2024 | NIMS Contract Staff Nurse Jobs
నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి స్టాఫ్ నర్స్ పోస్టులను కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ బేసిస్ విధానములో భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాల ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష , ఇంటర్వూ లేవు. బీఎస్సీ నర్సింగ్ లో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు జనవరి 24వ తేదీ నుంచి ఫిబ్రవరి 2వ…