తెలంగాణలో జిల్లాల వారీగా విడుదలైన కాంట్రాక్ట్ ఉద్యోగాలు | Telangana Medical Health Department Jobs Notifications 2024 | TS Contract Basis Jobs Recruitment 2024
తెలంగాణ రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య శాఖలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్స్ ద్వారా కాంట్రాక్ట్ పద్దతిలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు అప్లికేషన్ ను నింపి అవసరమైన అన్ని సర్టిఫికెట్లు జతపరచి చివరి తేదీలోపు అప్లికేషన్ ను సంబంధిత కార్యాలయం లో అందజేయాలి. ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్స్ ద్వారా జిల్లాల వారీగా స్టాఫ్ నర్స్ , ఫార్మసిస్ట్ , ల్యాబ్ టెక్నీషియన్, సపోర్టింగ్…