Headlines

232 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన యుపిఎస్సి | UPSC Recruitment 2024 | UPSC Engineering Services Recruitment 2024

UPSC Recruitment 2024 : UPSC వారు ఇంజనీరింగ్ సర్వీసెస్ పోస్టుల భర్తీ నిమిత్తం నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 232 పోస్ట్ లను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత గల భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది.  నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు ఏమిటి ? ఉండవలసిన అర్హతలు ఏమిటి ? మీరు ఎలా ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి ? వంటి ముఖ్యమైన సమాచారం…

Read More

ఇంటర్ , డిగ్రీ అర్హతలతో గాంధీ మెడికల్ కాలేజీలో కాంట్రాక్టు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | Gandhi Medical College Contract Basis Jobs Recruitment 2024 | GMC, Secunderabad Jobs

తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ వద్ద ఉన్న గాంధీ మెడికల్ కాలేజీ VRDL మరియు MRU విభాగంలో వివిధ రకాల ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి అప్లికేషన్లు అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొని, అప్లికేషన్ తో పాటు సంబంధిత ధృవపత్రాలు తో 500 అప్లికేషన్ ఫీ DD తీసి ప్రిన్సిపల్ GMC, సికింద్రాబాద్ వారికి సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ ను ఫిల్ చేసి,…

Read More

తెలంగాణలో అన్ని జిల్లాల వారికి కాంట్రాక్ట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | Telangana Contract Basis Jobs Recruitment 2024 | Telangana WD&CW Recruitment 2024 in Telugu

తెలంగాణలో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో పనిచేయడానికి అర్హత గల వారి నుండి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా SCPS మరియు SARA ప్రోగ్రామ్స్ లో ఖాళీగా ఉన్న వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేయవచ్చు. తాజాగా విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రోగ్రాం ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ కమ్ డేటా…

Read More

Telangana Jobs Calendar 2024-2025 | తెలంగాణలో 3,967 ఉద్యోగాలు భర్తీ – ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ | Telangana Jobs

తెలంగాణ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇటీవల వైద్య ఆరోగ్య శాఖలో 3,967 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి మూడు నోటిఫికేషన్ విడుదల చేసి ఈ ఉద్యోగాల భర్తీకి అర్హత గల వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఇందులో రెండు నోటిఫికేషన్స్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది.  ఈ మూడు నోటిఫికేషన్ల ద్వారా 1284 ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు, 2050…

Read More

తెలంగాణలో 2212 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్స్ విడుదల | భర్తీ చేయబోయే పోస్టులు ఇవే | Telangana Jobs Notifications 2024

తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖలో మరో 2212 ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ విడుదల కాబోతున్నాయి.. ఇందులో ఇప్పటికే 612 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ ఆమోదం కూడా తెలిపింది. ఈ ఉద్యోగాలకు త్వరలో తెలంగాణ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ విడుదల చేయబోతుంది. అలాగే మరో 1600 ఉద్యోగాలకు ఆర్థిక శాఖకు అనుమతి కోరుతూ వైద్య ఆరోగ్యశాఖ ప్రతిపాదనలు కూడా పంపించింది.  ✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల…

Read More

తెలంగాణలో 633 పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల | TG MHSRB Pharmacist Jobs Recruitment 2024 | Telangana Pharmacist Notification 2024 | TG Pharmacist Syllabus

తెలంగాణ రాష్ట్రంలో చాలా సంవత్సరాల తర్వాత ఫార్మసిస్ట్ గ్రేడ్-2 ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అధికారికంగా తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ విడుదల చేసింది.  మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా 633 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అర్హత కలిగిన వారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో అక్టోబర్ 5వ తేదీ నుండి అక్టోబర్ 21వ తేదీ వరకు సబ్మిట్ చేయవచ్చు.  ఈ ఉద్యోగాలకు సంబంధించిన…

Read More

తెలంగాణలో అన్ని జిల్లాల వారికి 842 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | Telangana Ayush Department Jobs 2024 | Telangana Latest jobs Notifications in 2024

తెలంగాణ రాష్ట్రంలో 842 పార్ట్ టైం పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల కోరుతూ మరొక బంపర్ నోటిఫికేషన్ విడుదలైంది.. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి ఎంపిక చేస్తారు. ఈ నోటిఫికేషన్ తెలంగాణ ప్రభుత్వ ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి ఆయుష్మాన్ ఆరోగ్యం మందిరాల్లో యోగ ఇన్స్ట్రక్టర్లుగా కాంట్రాక్టు పద్ధతులు పనిచేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతూ విడుదల చేశారు. ఈ…

Read More

తెలంగాణ లో మరో 6,000 ఉద్యోగాలను భర్తీ చేస్తాము – మంత్రి వెల్లడి | Telangana Job Calendar Jobs Notifications 2024 | TG Jobs Calendar

తెలంగాణ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇటీవల వరుస నోటిఫికేషన్స్ విడుదలవుతున్నాయి. కొద్దిరోజుల క్రితం 1284 పోస్టులతో ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు మరియు 2050 పోస్టులతో నర్సింగ్ ఆఫీసర్ లేదా స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ నెలలో ఫార్మసిస్ట్ ఉద్యోగాలకి కూడా నోటిఫికేషన్ విడుదలవుతుంది.. తెలంగాణ వైద్య ,ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గారు తాజాగా వైద్య, ఆరోగ్య…

Read More

7th, 10th, డిగ్రీ , ITI అర్హతలతో తెలంగాణాలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ | Telangana Outsourcing Jobs Notification 2024 | TG Outsourcing Jobs 

7వ తరగతి, పదవ తరగతి, ఐటిఐ, డిగ్రీ, మరియు ఇతర అర్హతలు ఉన్నవారికి తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నుండి అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు, నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ లింక్ క్రింది ఇవ్వబడినవి.. ఈ ఆర్టికల్ పూర్తిగా చదివిన తర్వాత ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయండి. 👉 Income Tax Department…

Read More

తెలంగాణలో 2050 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల | Telangana Nursing Officer Recruitment 2024 | TG Nursing Officer Notification 2024

తెలంగాణ రాష్ట్రంలో మరొక నోటిఫికేషన్ వచ్చేసింది. జాబ్ క్యాలెండర్ లో ప్రకటించిన విధంగా ఈ నెలలో వరుస నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్నారు. తాజాగా తెలంగాణ వైద్య , ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న 2,050 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల కోరుతూ తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు సెప్టెంబర్ 28వ తేదీ నుండి అక్టోబర్ 14వ తేదీ వరకు…

Read More
error: Content is protected !!