టాటా సంస్థలో ఇంటి 🏠 నుండి పనిచేసే ఉద్యోగాలు | Tata Group Customer Support Specialist Recruitment 2024 | Latest Work From Home jobs in Telugu
ప్రముఖ కంపెనీ అయిన టాటా గ్రూప్ నుండి కేవలం ఇంటర్మీడియట్ అర్హతతో కస్టమర్ సపోర్ట్ (చాట్ ప్రాసెస్) ఉద్యోగాలకు అర్హత గల నిరుద్యోగుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హులైన వారు తమ దరఖాస్తులను ఆన్లైన్లో ఎటువంటి ఫీజు చెల్లించకుండా అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి సంస్థ వారు మంచి జీతంతో పాటు ఇతర చాలా రకాల బెనిఫిట్స్ కూడా కల్పిస్తారు. ఈ ఉద్యోగాలకు ఫ్రెషర్స్ అప్లై చేసుకునే అవకాశం ఉంది. అప్లై చేయాలి అనుకునే…