10th , Inter, Degree అర్హతలు తో ఉద్యోగాలు | Latest Pharma Walk-in Interview
ఫార్మా రంగం లో పని చేయాలి అనుకునే వారికి ఒక మంచి అవకాశం. ఫార్మా రంగం లో ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూ లు జరుగుతున్నాయి. ఈ ఇంటర్వ్యూలను ప్రముఖ ఫార్మా సంస్థ అయిన దివిస్ ఫార్మా సంస్థ వారు నిర్వహిస్తున్నారు . అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులు ఆసక్తి ఉంటే కంపెనీ వారు చేపడుతున్న ఇంటర్వ్యూలకు వారికి దగ్గరగా ఉన్న ఇంటర్వ్యూ ప్రదేశంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తున్న తేదీలో వారికి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లు , జిరాక్స్ సర్టిఫికెట్లు…