తెలుగు వచ్చిన వారికి Amazon లో ఉద్యోగాలు | Amazon Work From Home jobs in Telugu | Latest Work from home jobs for freshers
ప్రముఖ కంపెనీ అయిన అమెజాన్ సంస్థలో ట్రాన్స్పోర్టేషన్ రిప్రజెంటేటివ్ అనే ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులకు అప్లై చేయాలి అంటే కనీసం డిగ్రీ అర్హత ఉండాలి. డిగ్రీ అర్హతతో పాటు తెలుగు భాష కూడా వచ్చి ఉండాలి. ఈ విధంగా అర్హతలు కలిగి ఉన్న వారిని ఆన్లైన్ విధానంలో ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు పూర్తిగా ఇంటి నుండి పనిచేయాల్సి ఉంటుంది.. ✅ మీ టెలిగ్రామ్ కి వివిధ…