
ఆంధ్ర, తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థల్లో ఉద్యోగాలకు నకిలీ నోటిఫికేషన్ విడుదల | NRDRM Notification 2025 | NRDRM Fake Notification Details
రెండు తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగులను మోసం చేసేందుకు నకిలీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 13,762 పోస్టులు భర్తీ చేసేందుకు పదో తరగతి , ఇంటర్మీడియట్, డిప్లమో, డిగ్రీ, పీజీ వంటి విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఈ నకిలీ ప్రకటన విడుదల చేశారు. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా నేషనల్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రిక్రియేషన్ (NRDRM) మిషన్ పేరిట వివిధ రకాల ఉద్యోగాలకు దరఖాస్తుల కోరుతూ ఒక ప్రముఖ…