
మన రాష్ట్రంలో ఉన్న నవోదయ స్కూల్స్ లో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | Navodaya Vidyalaya Recruitment 2025 | Latest jobs in Navodaya Vidyalaya
నవోదయ విద్యాలయ సమితి, ప్రాంతీయ కార్యాలయం, హైదరాబాద్ నుండి 2025-2026 విద్యా సంవత్సరం కోసం వివిధ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ఉద్యోగాలకు అన్ని రకాల విద్యార్హతలు ఉన్నవారు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అర్హత ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. అభ్యర్థులు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేకుండా ఈ…