
హైదరాబాద్ లో ఉన్న భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో ఉద్యోగ అవకాశాలు | BDL Recruitment 2025 | Latest Jobs in Telugu
భారత ప్రభుత్వ ఎంటర్ ప్రైజ్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పరిధిలో గల భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంస్థ నుండి అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 75 డిప్లొమా అప్రెంటిస్ , గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ అప్రెంటిస్ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారు BDI, కంచన్ బాగ్, హైదరాబాద్ నందు పని చేయాల్సి వుంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఖాళీల వివరాలు , దరఖాస్తు విధానం,…