ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టు ఉద్యోగాలు భర్తీ | AP Latest Contract Basis Jobs Recruitment 2024 | AP Jobs
ఆంధ్రప్రదేశ్ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నుండి వివిధ ఉద్యోగాలను కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేయడానికి దరఖాస్తులు కోరుతూ ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు దిగువన తెలియజేయబడినవి. ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ద్వారా నర్స్, సోషల్ వర్కర్, అయా, చౌకీదార్ మరియు డాక్టర్ పోస్టుల భర్తీ చేస్తున్నారు. తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్…