రేషన్ సరుకుల సరఫరా సంస్థలో ఉద్యోగాలు | APSCSCL Technical Assistant Jobs 2024 | AP Jobs Recruitment
ఆంధ్రప్రదేశ్ లో రేషన్ షాపులకు సరుకులు సరఫరా చేసే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి మరో జిల్లాలో కాంట్రాక్ట్ విధానంలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసారు. ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకొని ఈ పోస్టులకు త్వరగా అప్లై చేసుకోండి. అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు ఆఫ్లైన్ విధానం లో అప్లై చెయాలి….