
AP లో కాంట్రాక్ట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | Andhra Pradesh Contract Basis Jobs Notification 2025 | AP Jobs Recruitment 2025
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ పోస్టులకు అర్హత ఉన్న వారు 26-03-2025 తేదిన నుండి 06-04-2025 తేది లోపు అప్లై చేయాలి. ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ ముఖ్యమైన వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. AP లో 14 జిల్లాల…