గ్రామ పంచాయతీల్లో పదో తరగతి అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Anganwadi Jobs Recruitment | Latest jobs Notifications
ఎటువంటి వ్రాత పరిక్ష లేకుండా , కేవలం 10వ తరగతి ఉత్తీర్ణత తో సొంత జిల్లాలో ఉద్యోగం పొందేందుకు గాను నోటిఫికేషన్ విడుదల అయ్యింది. మహిళా అభ్యర్థులకు ఈ నోటిఫికేషన్ ఒక సువర్ణావకాశం. సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం ప్రాజెక్ట్ కార్యాలయం నుండి ఈ నోటిఫికేషన్ ప్రకటించబడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని ఒంగోలు సిటీ , కురుచేడు, మార్కాపురం , టంగుటూరు మండలాల్లో ఐసీడీఎస్ ప్రాజెక్టు క్రింద అంగన్వాడి కేంద్రాలలో అంగన్వాడి కార్యకర్తలు మరియు ఆయా…
